About
Hai అండి అందరికీ నమస్కారం !
నా పేరు Manikanta.
ఈ Website లో మీకు అన్ని రకాల Tech Information, Latest Updates, అలాగే Interesting Facts ఇక్కడ తెలుగులో అందుబాటులో ఉంటాయి.
Tech మాత్రమే కాదు – బాగా ఆకర్షించే విషయాలు, నిజాలు, అద్భుతమైన Knowledge కూడా ఇక్కడ మీరు చూడొచ్చు.
మనమంతా రోజూ కొత్త విషయాలు నేర్చుకోవాలి కదా? అందుకే, ఈ Website ని ఒక knowledge hub లాగ తయారుచేశాను. Mobile Phones, Gadgets, Software, Internet Tips – అన్నీ మీకోసం, సింపుల్ గా అర్థమయ్యేలా ఇక్కడ మీకు అందిస్తాను.
👉 మరిన్ని informative content ని నేను ఇలా పోస్ట్ చేయ్యగానె మీ వరకు రావాలంటే ఇప్పుడే subscribe చేసి పెట్టుకోండి ! 🔔
Feel free to explore, learn, and enjoy!
Let’s build a smart community together. Thanks for stopping by! 🙌